శ్లో॥ వేదార్థస్య ప్రకాశేన తమోహార్ధం నివారయన్।
పుమార్దాఞ్చతురోదేయాద్విద్యాతీర్థ మహేశ్వరః॥
ఇహలోక పరలోక సుఖసాధనమగు సనాతన ధర్మమునకు, విజ్ఞానమునకు మూలభూతమైనది వేదము. వేదోపబృంహిత కర్మానుష్టానము వలన
కర్తలకే కాక కారయితులకు,ప్రేరయితులకు, అనుమోదకులకు కూడా తత్ఫలితము
లభించును
వేదో
నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం|
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోఽనుసంధీయతాం
ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం ||౧||
వేదములను నిత్యము అధ్యయనం చేద్దాము. వాటిలో చెప్పబడిన కర్మలను అనుష్ఠిద్దాం. వాటిని అనుసరించి దేవతలను పూజించుదాం, కర్మలను ఫలాపేక్ష లేకుండా చేద్దాము. మనం చేసే తప్పులను తెలుసుకుందాం, పాపములనుండి దూరముగా ఉందాము. ఆత్మజ్ఞానమును పొందుదాం. గృహ బంధనముల నుండి దూరముగా ముక్తి మార్గములో పయనిద్దాం.
సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాఽఽధీయతాం
శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతాం|
సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతాం ||౨||
సత్సాంగత్యమును ఆచరిద్దాం. భగవంతునిపై దృఢమైన భక్తీ భావాన్ని పెంపొందిన్చుకుందాం. శాంతి మొదలగు మానసిక స్థితులను తెలుసుకుందాం, కర్మలను దృఢ సంకల్పముతో నిర్వర్తిద్దాము. సద్గురువును ఆశ్రయిద్దాం, శరణాగతి కోరుదాం, గురు పాదుకలను నిత్యము పూజిద్దాం. ఏకాక్షర బ్రహ్మమును (ఓం) ధ్యానిద్దాం, శ్రుతులలో చెప్పిన వాటిని శిరోధార్యముగా విందాం.
వాక్యార్థ్యశ్చ విచార్యతాం శ్రుతిశిరపక్షః
సమాశ్రీయతాం
దుస్తర్కాత్ సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోఽనుసంధీయతాం|
బ్రహ్మాస్మీతి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహేఽహంమతిరుఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం ||౩||
వేదాలలోని గొప్ప వాక్యములను అర్థం చేసుకొనుటకు ప్రయత్నిద్దాం, వేద సారాన్ని తెలుసుకుందాం. చేదు వాగ్వివాదములకు దూరంగా ఉందాము, వేదములపై సంవాదములలో మాత్రమే పాల్గొందాము. నేనే బ్రహ్మను అనే భావనను వీలైనంత కలిగి ఉందాము, అహంకారాన్ని వీడుదాం. నేను అనగా శరీరం అనే భావనను వీడుదాం, పండితులతో వాదనలు పరిత్యజిద్దాము.
క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం
భుజ్యతాం
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం|
శీతోష్ణాది విషహ్యతాం న తు వృథా వాక్యం సముచ్చార్యతాం
ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతాం ||౪||
ఆకలి అనే రోగానికి చికిత్స చేద్దాము, ప్రతిదినము భిక్షలో దొరికిన దానినే ఔషధంగా భుజిద్దాం. రుచికరమైన భోజనము కొరకు యాచించ కుండా ఉందాము, విధివశాత్తు దొరికిన దానితో సంతృప్తి చెందుదాం. శీతోష్ణములను ఓర్చుకుందాము, వృథా వాక్యములను మాట్లాడకుందాము. ఉదాసీనమును ఇష్ట పడదాం (విషయముల పట్ల ఉదాసీనముగా ఉండుట - సంతోషము, విచారము లేకుండా), జనులు మన పట్ల చూపించే కృప, నిష్ఠూరములను మనలకు అంటకుండా ఉందాము.
ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం|
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధం త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం ||౫||
ఏకాంతంలో సుఖాసీనులమై, ఆత్మ యొక్క సత్యముపై మనసు లగ్నము చేద్దాము. పూర్ణాత్మను దర్శించుదాం. ఆ సత్యముతో నిండిన విశ్వాన్ని దర్శించటానికి ప్రయత్నిద్దాము. పూర్వ కర్మల ఫలములను నాశనము చేద్దాము, కొత్త కర్మలలో చిక్కుకొన కుండా ఉందాము. ప్రారబ్ధమును ఇక్కడే వదిలివేద్దాము, పరబ్రహ్మ స్థితిలో ఉందాము.
Veda Parishat, Pattabhipuram, Guntur was established in the year 1974 with a prime aim of promoting Vedic studies and to honor Vedic scholars every year during “Dussehara Festival “ time and it is registered under Society’s Act No: XXI of 1860 with a registration number 221/1974.
True to its objective, Veda Parishat has started Veda Pathasala under Gurukulam pattern in the year 1975. The curriculum of study is “KRISHNA YAJURVEDAM” and taught for a continuous period of 8 to 10 years. Vidyarthies of around 8 years age after their “Upanayana Samsakaram” are enrolled and are given free education with boarding and lodging facilities under Gurukulam pattern.
Veda Parishat, Pattabhipuram is affiliated to Maharishi Sandipani Rashtriya Veda Vidya Pratishthan, Ujjain, MP State an Autonomous Organization under Ministry of Education, Government of India.
Besides this another activity of Veda Parishat is honoring all eligible Vedic Scholars during “Dussehara Festival” by conducting Veda Sabhas for three days. Apart from this, Veda Parishat is arranging “SRIMAD BHAGAVATA SAPTHAM” for seven days during “Margasira Masam” every year for the benefit of devotees and at the end of the Saptaham, we arrange “Rukmini Kalyanam” in the morning session and honoring of Vedic Scholars in the memory of our founder Secretary Late Sri Dasika Rama Rao garu in the evening session.
The governing body of our Veda Parishat is consisting of eminent personalities from different walks of life and is fully dedicated to the organization by doing honorary service to meet the objectives.
To meet the objective and achieve the desired goals, we accept one time donations towards corpus fund and the interest earned on it will be utilized to meet the boarding expenses, normal medical expenses and provide Veda books to the Vidyarthies and also to felicitate Vedic Scholars and best Vidyarthies of different courses selected in the annual examinations conducted every year during the annual Veda Sabhas. Philanthropists/Vedabhimanies can also donate to felicitate the best Vidyarthies of different courses in the annual examinations conducted every year. We also accept one time donations towards Veda Vidyarthies meals on any family occasion day like Birthday, Marriage day or annual ceremonies’ of our parents/elderly persons in the family/loved ones.
Donations to our organization are exempted under Section 80G (5) of the Income Tax Act, vide their letter no. FCIT (E)/HYD/97 (12)/12(A) 80G/2017-18 dated 25.06.2018. We humbly request all the philanthropic donors to come forward and contribute to this noble cause and help us in spreading and preserving our ancient Vedic culture.
For any further details/clarifications you can contact the Secretary,
Sri T.V.Simhadri Sastry,
Door No.3-25-13A,
Ravindra Nagar,
New Pattabhipuram,
Guntur 522006
or
contact over phone/Whats’ App: 9000460213.
Our E-mail address: veda.parishat@gmail.com
Our web site : http://www:vedaparishatguntur6.in
We have great teachers who help students learn about the culture of Hindus.
We also teach about Upanishads and Upanishads are a vital part of Hindu Studies.
To join the ocean of devotion.
3-25-13A,
1st line, Ravindra Nagar,
Guntur-522006
Copyright ©2024 All Right Reserved